Former India captain, Sunil Gavaskar advises Virat Kohli Bat Like A ‘Puncher’ Not A ‘Tickler’. The Royal Challengers Bangalore skipper continued his inconsistent run in the IPL 2021 on Tuesday as he got out for 12 runs off 11 balls against the Delhi Capitals.
#IPL2021
#ViratKohli
#ABdeVilliers
#SunilGavaskar
#RCB
#MI
#RoyalChallengersBangalore
#ViratKohliinconsistent
#MI
ఐపీఎల్ 2021 సీజన్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు వరుస విజయాలతో జోరు కనబరుస్తున్నా.. ఆ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ మాత్రం ఆశించిన స్థాయిలో రాణించలేకపోతున్నాడు. 6 మ్యాచ్‌ల్లో 32 సగటుతో 163 రన్స్ మాత్రమే చేశాడు. అతని స్ట్రైక్‌రేట్ అయితే మరి దారుణంగా 126 ఉంది. సహచర ఆటగాళ్లు ఏబీ డివిలియర్స్, గ్లేన్ మ్యాక్స్‌వెల్, దేవదత్ పడిక్కల్ ధాటిగా ఆడుతుంటే కోహ్లీ విఫలమవ్వడాన్ని అతని ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు.